Wednesday, May 11, 2011

Vegetables in English - English - Telugu

ఈ దిగువన ఇవ్వబడిన పేర్లు మీకు చాల ఉపయోగముగా ఉంటాయని తలచి ఇచ్చు చున్నాను. ఇంకనూ మీకు కావలసిన కూరగాయల పేరు ఇచ్చట లేనిచో దయచేసి నాకు తెలుపగలరు.

నా శాయశక్తుల ప్రయత్నించి మీకు తెలియచేయుదును.

కూరగాయలు (Vegetables) - English - Telugu - తెలుగు
Name in EnglishName in Teluguతెలుగు పేరు
Brinjal / Egg plantVankayaవంకాయ
RadishMullangiముల్లంగి
PotatoAalu, Bangala dumpaఆలు, బంగాళదుంప
OnionUlliఉల్లి గడ్డ
GarlicVellulli, Elligaddaవెల్లుల్లి, ఎల్లిగడ్డ
GingerAllamఅల్లం
ChilliMirapakayaమిరపకాయ
Lady finger / OkraBendakayaబెండకాయ
DrumstickMulagakadaములగకాడ
CucumberDosakayaదోసకాయ
Bitter GourdKakarakayaకాకరకాయ
Teasel GourdBoda Kakarakaya, Aakakarakayaబోడ కాకరకాయ, ఆకాకరకాయ
Snake GourdPotlakayaపొట్లకాయ
PumpkinGummadikayaగుమ్మడికాయ
Tindora, Gherkin, Pointed GourdDondakayaదొండకాయ
TomatoTamata, Thakkaliటమాట, తక్కాళి
CauliflowerKosu Puvuకోసు పువ్వు
Ridge GourdBeerakayaబీరకాయ
Bottle GourdSorakayaసొరకాయ, అన్యపుకాయ
Cluster BeansGoru Chikkuduగోరు చిక్కుడు
Suran, Yam, Sweet PotatoKanda Gaddaకంద గడ్డ
Colocasia, TaroChemadumpa, Chemagaddaచేమదుంప, చేమగడ్డ
Broad Beans, Fresh BeansChikkudukaya, Pedda chikkudukayaచిక్కుడుకాయ, పెద్ద చిక్కుడుకాయ
Ash GourdBoodida Gummadikayaబూడిద గుమ్మడికాయ
PlantainAratikayaఅరటికాయ
CarrotGajaragaddaగాజరగడ్డ
Green PeasBataniపచ్చి బఠానీ
Betal LeavesTamalapakuluతమలపాకులు
MushroomPuttagoduguపుట్టగొడుగు
LemonNimma Kayaనిమ్మకాయ

ఆకు కూరలు (Leafy Vegetables) - English - Telugu - తెలుగు
Name in EnglishName in Teluguతెలుగు పేరు
SpinachPalakuraపాలకూర
Malabar Spinach / Chinese SpinachBachalikuraబచ్చలికూర
AmaranthusThotakuraతోటకూర
Red AmaranthusKoyya Thotakuraకొయ్య తోటకూర
Kenaf Leaves / Sorrel LeavesGonguraగోంగూర
Curry LeavesKarivepakuకరివేపాకు
PurslaneGangavalli Aaku / Gangabala Aakuగంగవల్లి ఆకు / గంగబాయల ఆకు
Fenugreek LeavesMenthikuraమెంతికూర
Plantain FlowerArati Puvvuఅరటి పువ్వు
Coriander LeavesKothimeeraకొత్తిమీర
Mint LeavesPoodinaపూదిన
ChivesUlli aakuఉల్లి ఆకు
Mustard LeavesAava Aakuluఆవ ఆకులు
Spring Onions/ LeeksUlli Kaadaluఉల్లి కాడలు
Garden Sorrel / Red SorrelChukkakuraచుక్కకూర
Dwarf Copperleaf / Water Amaranth / Sessile JoyweedPonnaganti Kuraపొన్నగంటి కూర
Tamarind Tender LeavesChinta Chiguruచింత చిగురు

పండ్లు (Fruits) - English - Telugu - తెలుగు
Name in EnglishName in Teluguతెలుగు పేరు
AppleSepulu / Apilసేపులు / ఆపిల్
MangoMamidiమామిడి
OrangeNarinjaనారింజ
BananaArati Panduఅరటిపండు
GrapesDrakshaద్రాక్ష
PomegranateDanimmaదానిమ్మ
FigAnjeera / Atti Panduఅంజీర / అత్తి పండు
GuavaJamaజామ
JackfruitPanasaపనస
PapayaBoppayiబొప్పాయి
Water MelonPucchakayaపుచ్చకాయ
Canataloupe / Musk MelonKharbujaఖర్బుజా
PearBery Panduబేరిపండు
PineappleAnasa Panduఅనాస పండు
Sapodilla / ChickooSapotaసపోటా
Sweet LimeBatthayiబత్తాయి
Custard AppleSitaphalamసీతాఫలం
AvocadoVenna Panduవెన్నపండు
Plum / JujebiRegipanduరేగిపండు
Bokhara PlumSeema Regu / Ganga Reguసీమరేగు / గంగరేగు
LitchiLycheeలీచీ
Black BerryNereduనేరేడు
Blue BerryPhal Saఫాల్ సా
MulberryBontapanduబొంతపండు
Straw BerryStrawberry Panduస్ట్రాబెర్రీ పండు
Cran BerryCranberry Panduక్రాన్బెర్రీ పండు
CurrantKismisకిస్మిస్
Black CurrantNalla Kismisనల్ల కిస్మిస్
Carambola / Star FruitNakshatra Panduనక్షత్ర పండు
ApricotJaldaru Panduజల్దారు పండు
PeachShaptalu Panduశాప్తాలు పండు
DatesKharjuraఖర్జూర
CashewJeedipappuజీడిపప్పు
AlmondBadamబాదాం
PistachiosPista Pappuపిస్తాపప్పు
WalnutAkrotఅక్రోటు
KiwiKiviకివి
CherryCherri Panduచెర్రీ పండు

పప్పు దినుసులు (Pulses) - English - Telugu - తెలుగు
Name in EnglishName in Teluguతెలుగు పేరు
Toor Dal / Pigeon Peas /Red GramKandi Pappuకంది పప్పు
Chana Dal / Bengal Gram DalSenaga Pappuశనగ పప్పు
Whole Moong DalPesarluపెసర్లు
Moong DalPesaru Pappuపెసర పప్పు
Urad Dal / Black DalMinapa Pappuమినప పప్పు
Masoor DalMysur Pappuమైసూర్ పప్పు
Green Moong DalPottu Pesaru Pappuపొట్టు పెసర పప్పు
Red Kidney BeansRajmaరాజ్మా
Black Chickpeas/ Kala ChanaSenagaluశెనగలు
White Chickpeas / Kabuli ChanaKabuli Senagaluకాబూలీ శెనగలు
Horse GramUlavaluఉలవలు
Adzuki BeansChikkudu Ginjaluచిక్కుడు గింజలు
Poppy SeedsGasagasaluగసగసాలు
Black Eyed Beans / Cow Peas / LobiaAlasandalu / Bobbarluఅలసందలు / బొబ్బర్లు
Hyacinth BeanAnumuluఅనుములు

చిరుధాన్యాలు / సిరిధాన్యాలు (Millets) - English - Telugu - తెలుగు
Name in EnglishName in Teluguతెలుగు పేరు
Kangni / Foxtail milletKorraluకొర్రలు
Little Millet /Moraiyo / Kutki / ShavanSamaluసామలు
Kodo MilletArikeluఅరికెలు
Barnyard MilletOodalu / Odaluవూదలు / ఓదెలు
BrowntopAndu Korraluఅండు కొర్రెలు
Ragi / Finger MilletRagi / Raguluరాగులు
Proso MilletOrigaluఒరిగలు
Bajra / Pearl MilletSajjaluసజ్జలు
Jowar / Sorghum / Great MilletJonnaluజొన్నలు
Green SorghumPaccha Jonnalu / Pajjonnaluపచ్చ జొన్నలు
Rajgira or AmaranthThotakura Ginjaluతోటకూర గింజలు
Till / Sesame Seeds / Gingely SeedsNuvvuluనువ్వులు

కిరాణా (Groceries) - English - Telugu - తెలుగు
Name in EnglishName in Teluguతెలుగు పేరు
Puffed RiceMoramoralu, Maramaraluమొరమోరాలు, మరమరాలు, పేలాలు
Dried GingerSontiసొంఠి
Ceylon CinnamonDalchana Chekkaదాల్చన చెక్క
JackfruitPanasakayaపనసకాయ
Gooseberry / AmlaUsirikayaఉసిరికాయ
Black PepperMiriyaluమిరియాలు
CardamomElaichi, Yalakkayaఇలైచి, యాలక్కాయ
ClovesLavangamలవంగం
Coriander SeedsDhaniyaluధనియాలు
Cumin SeedsJeelakarraజీలకర్ర
FenugreekMenthuluమెంతులు
JaggeryBellamబెల్లం
MustardAavaluఆవాలు
Poppy SeedsGaslu, Gasagasaluగసాలు, గసగసాలు
RaisinsYendu Drakshaఎండు ద్రాక్ష
YogurtPeruguపెరుగు
Semolina / SujiUpma Ravvaఉప్మా రవ్వ
VermicelliSemiaసేమియా
Ground Nuts / PeanutsPallilu / Veru Senagaluపల్లీలు / వేరు శెనగలు
Roasted Split ChickpeasPutnaluపుట్నాలు
NutmegJajikayaజాజికాయ
MaceJapathriజాపత్రి
Bay leafBiryani Aakuబిర్యాని ఆకు
Star AniseAnasa Puvvuఅనాస పువ్వు
Alsi Seeds / Flax Seeds / LinseedAviseluఅవిసెలు
Sweet Basil SeedsSabjaసబ్జా గింజలు
BarleyBarleeబార్లీ
Fennel / SoanfSompuసోంపు
Long PepperToka Miryaluతోక మిరియాలు
WailongMarati Moggaమరాఠీ మొగ్గ
Dry ChilliEndu Mirapaఎండు మిరప
SagoSaggu Biyyamసగ్గు బియ్యం
Beatal NutVakkaవక్క
Flattend Rice / Rice FlakesAtukuluఅటుకులు
Maize / CornMokka Jonnaluమొక్క జొన్నలు
Gall NutMachi Kayaమాచి కాయ
Soap NutsKunkudu Kayaluకుంకుడు కాయలు
BasilTulasiతులసి
Candy SugarPatika Bellamపటిక బెల్లం
AssafoetidaEnguvaఇంగువ
Carom Seed / Bishops Weed / Ajowan CarawayVamuవాము
SaffronKumkuma Puvvuకుంకుమపువ్వు
CamphorKarpuramకర్పూరం
CopraKobbari / Kudukaకొబ్బరి / కుడుక
TamarindChintapanduచింతపండు
Sour Mango PowderAmchoorఆంచూర్
Black CardamomNalla Yalakuluనల్ల యాలకులు
ChironjiSara Pappuసారా పప్పు
Black SaltNalla Uppuనల్ల ఉప్పు
Kalonji / Black CuminNalla Jeelakarraనల్ల జీలకర్ర
Chebulic MyrobalanKarakkayaకరక్కాయ