ఈ దిగువన ఇవ్వబడిన పేర్లు మీకు చాల ఉపయోగముగా ఉంటాయని తలచి ఇచ్చు చున్నాను. ఇంకనూ మీకు కావలసిన కూరగాయల పేరు ఇచ్చట లేనిచో దయచేసి నాకు తెలుపగలరు.
నా శాయశక్తుల ప్రయత్నించి మీకు తెలియచేయుదును.
| కూరగాయలు (Vegetables) - English - Telugu - తెలుగు | ||
| Name in English | Name in Telugu | తెలుగు పేరు |
|---|---|---|
| Brinjal / Egg plant | Vankaya | వంకాయ |
| Radish | Mullangi | ముల్లంగి |
| Potato | Aalu, Bangala dumpa | ఆలు, బంగాళదుంప |
| Onion | Ulli | ఉల్లి గడ్డ |
| Garlic | Vellulli, Elligadda | వెల్లుల్లి, ఎల్లిగడ్డ |
| Ginger | Allam | అల్లం |
| Chilli | Mirapakaya | మిరపకాయ |
| Lady finger / Okra | Bendakaya | బెండకాయ |
| Drumstick | Mulagakada | ములగకాడ |
| Cucumber | Dosakaya | దోసకాయ |
| Bitter Gourd | Kakarakaya | కాకరకాయ |
| Teasel Gourd | Boda Kakarakaya, Aakakarakaya | బోడ కాకరకాయ, ఆకాకరకాయ |
| Snake Gourd | Potlakaya | పొట్లకాయ |
| Pumpkin | Gummadikaya | గుమ్మడికాయ |
| Tindora, Gherkin, Pointed Gourd | Dondakaya | దొండకాయ |
| Tomato | Tamata, Thakkali | టమాట, తక్కాళి |
| Cauliflower | Kosu Puvu | కోసు పువ్వు |
| Ridge Gourd | Beerakaya | బీరకాయ |
| Bottle Gourd | Sorakaya | సొరకాయ, అన్యపుకాయ |
| Cluster Beans | Goru Chikkudu | గోరు చిక్కుడు |
| Suran, Yam, Sweet Potato | Kanda Gadda | కంద గడ్డ |
| Colocasia, Taro | Chemadumpa, Chemagadda | చేమదుంప, చేమగడ్డ |
| Broad Beans, Fresh Beans | Chikkudukaya, Pedda chikkudukaya | చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడుకాయ |
| Ash Gourd | Boodida Gummadikaya | బూడిద గుమ్మడికాయ |
| Plantain | Aratikaya | అరటికాయ |
| Carrot | Gajaragadda | గాజరగడ్డ |
| Green Peas | Batani | పచ్చి బఠానీ |
| Betal Leaves | Tamalapakulu | తమలపాకులు |
| Mushroom | Puttagodugu | పుట్టగొడుగు |
| Lemon | Nimma Kaya | నిమ్మకాయ |
| ఆకు కూరలు (Leafy Vegetables) - English - Telugu - తెలుగు | ||
| Name in English | Name in Telugu | తెలుగు పేరు |
|---|---|---|
| Spinach | Palakura | పాలకూర |
| Malabar Spinach / Chinese Spinach | Bachalikura | బచ్చలికూర |
| Amaranthus | Thotakura | తోటకూర |
| Red Amaranthus | Koyya Thotakura | కొయ్య తోటకూర |
| Kenaf Leaves / Sorrel Leaves | Gongura | గోంగూర |
| Curry Leaves | Karivepaku | కరివేపాకు |
| Purslane | Gangavalli Aaku / Gangabala Aaku | గంగవల్లి ఆకు / గంగబాయల ఆకు |
| Fenugreek Leaves | Menthikura | మెంతికూర |
| Plantain Flower | Arati Puvvu | అరటి పువ్వు |
| Coriander Leaves | Kothimeera | కొత్తిమీర |
| Mint Leaves | Poodina | పూదిన |
| Chives | Ulli aaku | ఉల్లి ఆకు |
| Mustard Leaves | Aava Aakulu | ఆవ ఆకులు |
| Spring Onions/ Leeks | Ulli Kaadalu | ఉల్లి కాడలు |
| Garden Sorrel / Red Sorrel | Chukkakura | చుక్కకూర |
| Dwarf Copperleaf / Water Amaranth / Sessile Joyweed | Ponnaganti Kura | పొన్నగంటి కూర |
| Tamarind Tender Leaves | Chinta Chiguru | చింత చిగురు |
| పండ్లు (Fruits) - English - Telugu - తెలుగు | ||
| Name in English | Name in Telugu | తెలుగు పేరు |
|---|---|---|
| Apple | Sepulu / Apil | సేపులు / ఆపిల్ |
| Mango | Mamidi | మామిడి |
| Orange | Narinja | నారింజ |
| Banana | Arati Pandu | అరటిపండు |
| Grapes | Draksha | ద్రాక్ష |
| Pomegranate | Danimma | దానిమ్మ |
| Fig | Anjeera / Atti Pandu | అంజీర / అత్తి పండు |
| Guava | Jama | జామ |
| Jackfruit | Panasa | పనస |
| Papaya | Boppayi | బొప్పాయి |
| Water Melon | Pucchakaya | పుచ్చకాయ |
| Canataloupe / Musk Melon | Kharbuja | ఖర్బుజా |
| Pear | Bery Pandu | బేరిపండు |
| Pineapple | Anasa Pandu | అనాస పండు |
| Sapodilla / Chickoo | Sapota | సపోటా |
| Sweet Lime | Batthayi | బత్తాయి |
| Custard Apple | Sitaphalam | సీతాఫలం |
| Avocado | Venna Pandu | వెన్నపండు |
| Plum / Jujebi | Regipandu | రేగిపండు |
| Bokhara Plum | Seema Regu / Ganga Regu | సీమరేగు / గంగరేగు |
| Litchi | Lychee | లీచీ |
| Black Berry | Neredu | నేరేడు |
| Blue Berry | Phal Sa | ఫాల్ సా |
| Mulberry | Bontapandu | బొంతపండు |
| Straw Berry | Strawberry Pandu | స్ట్రాబెర్రీ పండు |
| Cran Berry | Cranberry Pandu | క్రాన్బెర్రీ పండు |
| Currant | Kismis | కిస్మిస్ |
| Black Currant | Nalla Kismis | నల్ల కిస్మిస్ |
| Carambola / Star Fruit | Nakshatra Pandu | నక్షత్ర పండు |
| Apricot | Jaldaru Pandu | జల్దారు పండు |
| Peach | Shaptalu Pandu | శాప్తాలు పండు |
| Dates | Kharjura | ఖర్జూర |
| Cashew | Jeedipappu | జీడిపప్పు |
| Almond | Badam | బాదాం |
| Pistachios | Pista Pappu | పిస్తాపప్పు |
| Walnut | Akrot | అక్రోటు |
| Kiwi | Kivi | కివి |
| Cherry | Cherri Pandu | చెర్రీ పండు |
| పప్పు దినుసులు (Pulses) - English - Telugu - తెలుగు | ||
| Name in English | Name in Telugu | తెలుగు పేరు |
|---|---|---|
| Toor Dal / Pigeon Peas /Red Gram | Kandi Pappu | కంది పప్పు |
| Chana Dal / Bengal Gram Dal | Senaga Pappu | శనగ పప్పు |
| Whole Moong Dal | Pesarlu | పెసర్లు |
| Moong Dal | Pesaru Pappu | పెసర పప్పు |
| Urad Dal / Black Dal | Minapa Pappu | మినప పప్పు |
| Masoor Dal | Mysur Pappu | మైసూర్ పప్పు |
| Green Moong Dal | Pottu Pesaru Pappu | పొట్టు పెసర పప్పు |
| Red Kidney Beans | Rajma | రాజ్మా |
| Black Chickpeas/ Kala Chana | Senagalu | శెనగలు |
| White Chickpeas / Kabuli Chana | Kabuli Senagalu | కాబూలీ శెనగలు |
| Horse Gram | Ulavalu | ఉలవలు |
| Adzuki Beans | Chikkudu Ginjalu | చిక్కుడు గింజలు |
| Poppy Seeds | Gasagasalu | గసగసాలు |
| Black Eyed Beans / Cow Peas / Lobia | Alasandalu / Bobbarlu | అలసందలు / బొబ్బర్లు |
| Hyacinth Bean | Anumulu | అనుములు |
| చిరుధాన్యాలు / సిరిధాన్యాలు (Millets) - English - Telugu - తెలుగు | ||
| Name in English | Name in Telugu | తెలుగు పేరు |
|---|---|---|
| Kangni / Foxtail millet | Korralu | కొర్రలు |
| Little Millet /Moraiyo / Kutki / Shavan | Samalu | సామలు |
| Kodo Millet | Arikelu | అరికెలు |
| Barnyard Millet | Oodalu / Odalu | వూదలు / ఓదెలు |
| Browntop | Andu Korralu | అండు కొర్రెలు |
| Ragi / Finger Millet | Ragi / Ragulu | రాగులు |
| Proso Millet | Origalu | ఒరిగలు |
| Bajra / Pearl Millet | Sajjalu | సజ్జలు |
| Jowar / Sorghum / Great Millet | Jonnalu | జొన్నలు |
| Green Sorghum | Paccha Jonnalu / Pajjonnalu | పచ్చ జొన్నలు |
| Rajgira or Amaranth | Thotakura Ginjalu | తోటకూర గింజలు |
| Till / Sesame Seeds / Gingely Seeds | Nuvvulu | నువ్వులు |
| కిరాణా (Groceries) - English - Telugu - తెలుగు | ||
| Name in English | Name in Telugu | తెలుగు పేరు |
|---|---|---|
| Puffed Rice | Moramoralu, Maramaralu | మొరమోరాలు, మరమరాలు, పేలాలు |
| Dried Ginger | Sonti | సొంఠి |
| Ceylon Cinnamon | Dalchana Chekka | దాల్చన చెక్క |
| Jackfruit | Panasakaya | పనసకాయ |
| Gooseberry / Amla | Usirikaya | ఉసిరికాయ |
| Black Pepper | Miriyalu | మిరియాలు |
| Cardamom | Elaichi, Yalakkaya | ఇలైచి, యాలక్కాయ |
| Cloves | Lavangam | లవంగం |
| Coriander Seeds | Dhaniyalu | ధనియాలు |
| Cumin Seeds | Jeelakarra | జీలకర్ర |
| Fenugreek | Menthulu | మెంతులు |
| Jaggery | Bellam | బెల్లం |
| Mustard | Aavalu | ఆవాలు |
| Poppy Seeds | Gaslu, Gasagasalu | గసాలు, గసగసాలు |
| Raisins | Yendu Draksha | ఎండు ద్రాక్ష |
| Yogurt | Perugu | పెరుగు |
| Semolina / Suji | Upma Ravva | ఉప్మా రవ్వ |
| Vermicelli | Semia | సేమియా |
| Ground Nuts / Peanuts | Pallilu / Veru Senagalu | పల్లీలు / వేరు శెనగలు |
| Roasted Split Chickpeas | Putnalu | పుట్నాలు |
| Nutmeg | Jajikaya | జాజికాయ |
| Mace | Japathri | జాపత్రి |
| Bay leaf | Biryani Aaku | బిర్యాని ఆకు |
| Star Anise | Anasa Puvvu | అనాస పువ్వు |
| Alsi Seeds / Flax Seeds / Linseed | Aviselu | అవిసెలు |
| Sweet Basil Seeds | Sabja | సబ్జా గింజలు |
| Barley | Barlee | బార్లీ |
| Fennel / Soanf | Sompu | సోంపు |
| Long Pepper | Toka Miryalu | తోక మిరియాలు |
| Wailong | Marati Mogga | మరాఠీ మొగ్గ |
| Dry Chilli | Endu Mirapa | ఎండు మిరప |
| Sago | Saggu Biyyam | సగ్గు బియ్యం |
| Beatal Nut | Vakka | వక్క |
| Flattend Rice / Rice Flakes | Atukulu | అటుకులు |
| Maize / Corn | Mokka Jonnalu | మొక్క జొన్నలు |
| Gall Nut | Machi Kaya | మాచి కాయ |
| Soap Nuts | Kunkudu Kayalu | కుంకుడు కాయలు |
| Basil | Tulasi | తులసి |
| Candy Sugar | Patika Bellam | పటిక బెల్లం |
| Assafoetida | Enguva | ఇంగువ |
| Carom Seed / Bishops Weed / Ajowan Caraway | Vamu | వాము |
| Saffron | Kumkuma Puvvu | కుంకుమపువ్వు |
| Camphor | Karpuram | కర్పూరం |
| Copra | Kobbari / Kuduka | కొబ్బరి / కుడుక |
| Tamarind | Chintapandu | చింతపండు |
| Sour Mango Powder | Amchoor | ఆంచూర్ |
| Black Cardamom | Nalla Yalakulu | నల్ల యాలకులు |
| Chironji | Sara Pappu | సారా పప్పు |
| Black Salt | Nalla Uppu | నల్ల ఉప్పు |
| Kalonji / Black Cumin | Nalla Jeelakarra | నల్ల జీలకర్ర |
| Chebulic Myrobalan | Karakkaya | కరక్కాయ |